Monday, August 23, 2010

రక్షా భంధన్


రక్ష రక్ష రక్ష , ఇది రాఖి రక్ష
అనుభంధపు , ఆత్మీయత నీడలో
ఆడపడుచును అనుక్షణం కాపాడే రక్ష
తోబుట్టువు తోడుగా ఉండే రక్ష
చిట్టి చెల్లి ఆటలో , తను బడికి వెళ్ళే బాటలో
అనుక్షణం అండగా ఉంటానని అన్నదమ్ములు చేసే ప్రతిజ్ఞ
--- శ్రావ్యం (sravan kumar K)

Friday, August 13, 2010

స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

సంతోషం సమైక్యత స్వాతంత్ర నినాదం

ప్రతిమనిషి స్వేచ్చతో జీవించే విధానం

సమాజ శ్రేయస్సు కోరి సాధించిన విజయం

ప్రతిమనిషిని ధైర్యంతో ఉంచే ఒక ఆయుధం

మత తత్వం , రాజకీయం కాకూడదు ఆటంకం .

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో

శ్రావ్యం (శ్రావణ్ కుమార్ )