దేవదాసు నేనైపోత ప్రేయసి నీకోసం
అన్న పానీయం ముట్ట నీ జాడ కోసం
నిన్నే ప్రేమించానులే , మదిలో నీ రూపే దాచానే
చెంతకు చేరి , ఒట్టే వేసి , మాటే ఇస్తాలే !! దేవదాసు !!
భూగోళం పేలిన , సునామి వచ్చే ముంచిన
నీ చేయే విడవను దూరం చేయను మాటే ఇస్తాలే !! దేవదాసు !!
అమ్మనాన్న అడ్డొచ్చినా , ఇంకెవడో నన్నే ఆపీన
వాళ్ళను పక్కనే పెట్టి పసిపాపల్లె నిన్నే చూసుకుంటాలే !! దేవదాసు !!
మనస్పర్ధలె వచ్చిన , అనుమానపు భూతం పట్టినా
నువ్వే ము ముఖ్యం అంటూ వాటిని మూట కట్టివేస్తలే !! దేవదాసు !!