Saturday, January 30, 2010

sunflower


నిను చూసి ఆగాను మదిలోన నిలిపాను
చూడాలని చూసాను sunflower నేనయ్యాను
కావాలని అనుకున్నా అడగలేక నిలుచున్నా
ఓపలేక అడిగాక ఆవేదన చెందానే
అయినా నా మది లోన నీరూపును భద్రపరచి
నిధ్యాసలో బ్రతకాలని నిర్ణయమే తీసుకున్నా.

Friday, January 29, 2010

నా మదిలోని ఆలాపన

నిన్నే నిన్నే నేను తలిచాను , నీ రూపాన్నే నేను మలిచాను
ప్రతిరోజు నా మదిలోన నీ రూపాన్నే పూజించాను
నీ కోసం ధ్యానించి నిను నాలోన ఏకం చేశాను
పువ్వులలో మన చిత్రాన్నీ ఊహించి నేను సంబరపడితి
కొండల చాటున మన గుస గుస ధ్వనులే వింటూ వుంటే మది పులకించే
గుండెల నుండి గుప్పున ఎగసే ప్రతి ఆనందం నిన్నే తలచే
వెన్నెల లోన హాయిని ఇయ్చే ఆ వెలుతురులో నువ్వే కనిపించే
నువ్వే నాకు ఇష్టం అంటూ నా గుండెల నుంచి ధ్వనులు చెలరేగే
నిన్నే నిన్నే నేను నచ్చానే నీకే నా మనసంతా ఇచ్చానే
నిన్నే నిన్నే నేను తలిచాను , నీ రూపాన్నే నేను మలిచాను

మనస్సు


మనసనేది వున్నది, నేనన్నది వున్నది
నా మాట విననని అనుకున్నది
చెంత చేరమన్నాకాని మనసున్న విసుగన్నది
అయిన మనసన్నది వున్నది అని నా
మనసన్నది అనుకోవాలని అనుకున్నది .

నువ్వు వస్తావని

కనులకు తెలియని ఈ సందడి
మనసున రేగెను ఏమో మరి
మెదడుకు అందని ఈ అలజడి
ఈ వేళె పుట్టెను కలయోమరి
నువ్వెప్పుడు వస్తావని , నా కోసం వస్తావని .

Tuesday, January 26, 2010

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


రాజుల పాలన పోయి
ప్రజల రాజ్యం రావాలని
ప్రజాస్వామిక రాజ్యం తేవాలని
ప్రజల వద్దకి పాలన అని
రచించెను రాజ్యాంగం
కాని.............
రాజాకియ దాహం పెరిగి
రాక్షశ సంస్కృతి చెలరేగి
రాజ్యంగా విలువలు మట్టిలో కలిపి
గణతంత్ర దేశాన్ని గందరగోళం చేసారు
దేశాన్ని రణరంగం చేసారు మన పాలకగణం.

Tuesday, January 19, 2010

పార్కు

సందెవేళ సరసాలకు నిలయాలు పార్కులు
ఆదమరచి నిదురించేరు కొందఱు మూర్కులు
కాలక్షేపానికి వచ్చారు మరికొందరు వృద్ధులు
పిల్లాపాపల బంతాటలకు నిలయాలు పార్కులు
యువతీ యువకులకు కాలక్షేప ప్రదేశాలు
కొత్త దంపతులకు సరదాల సంధర్శనాలయాలు
శ్రమ జీవులకు ప్రశాంత నిలయాలు
ప్రజల ఒత్తిడుల జీవితాలకి ఆహ్లాదాన్ని ఇచ్చే ఆలయాలు మన పార్కులు

మౌనమేలనోయి

మాయదారి మౌనమేల
మమ్ము చేరేనివేల
తప్పునాది కాదంటూ
తప్పు నీవు చేసావంటూ
ఒకరినొకరు ద్వేషిస్తూ
ఒంటరిగా మిగిలిపోతూ
ప్రేమనే మరచినారు
ప్రేమికులై వీడినారు

Tuesday, January 12, 2010

Makara Sankranthi Sambaralu

Oka Andhamaina ammai

నింగిలోని తార వలె ,
కనుల ముందు కాంతి వలె ,
నువ్వు చంటి పాపలా అడుగులు వేసిన వేల ,
నుదిట కుంకుమ నీపై కుతూహలం పెంచగా ,
ఆనందం కలిగించే ..ఆ .ఆరనవ్వు ఏల,
జలపాతపు చీకటుల అనిపించెను ఆ కురులు ,
చూడకుండా ఉండలేని నీ ముఖ కవళికలు ,
తన్మయత్వం కలిగించే నీ చెవుల జరులు ...

Chandhamaama(The Moon)



challanaina maama,
vennala kuripinche maama,
kavula kavithalaki chirunaama,
premikula ekanthapu seema,
chanti paapaiyki andhani aatabomma,
andhaniki athane pattukomma,
athane…………..
manandhariki iystamainachandhamaama.

Friday, January 8, 2010

What 2010 Wants US to do!!!

few words about attacks on reliance and news channels

Hi,

anaamaka news paper… chupinchina vaarthaki...

adhe adhe nijam antu… chupinchenu telugu channel,

adhi chusina telugodu… avesham thalakekki.....

Aasthulu thagalapette ... manushulani marachane....

kutravenukovvarani…. headlines tho oka channel....

mundhu evaru? venuka evaru? …antu veroka channel....

thagginchenu vilavalu... penchenu thama aasthulu...

vichakshana kolpoi… virangam srustisthe ...

vacchedhi emunnadhi… sadhinchedhi emunnadhi.....

manishi laaga brathukudham...manavtham penchudham....

Nidura(Sleep)

Manasu alasina vela,
kanulu solasina vela,
madhi prashanthatha korina vela,
hrudhayam ekantham cherina vela,
nenu chesedhi sayaninchadam,
manasunu prasaanthaparachadam...

Feelings of 2009 from my heart.


2009.........

anandham ante marachi, anubhandham mantakalachi,

anukunnadhi jaragaka, aashayam neraveraka,

nallamala adavilo ningikegasina suryudu.....

prakruthi mahograrupam chupinchina samayana,

karnulu,repalle varadhalu mucchentthaga..

kadupuninda thindi leka kaalipoye badugu jeevi,

dharalu perigi thinaleka kastapadenu prathi manishi,

pranthiya kalahalatho chinthinchenu janavahini,

telangana ucchulo,samaikyandhra racchulo,

adugantina aanandham, uppongina unmaadham.

raajakiya nayakulu chadharangapu aatalo

sainikulai bhali iyna vidhyarthulu.....

bandhulantu aagipoye andhari chadhuvulu.....

thagalapadina vahanalu, chedhirina vyaparalu,,

adugaduguna dhurmargam, anthuleni aamanusham,

aadapila swecchani aapesina aganthakulu,,,

manavathvapu vilavalaki masipusina aamathyulu...

lanchagondi adhikarula neracharithra lilalu..

chusi chusi siggupadina edadhi mana 2009....