బైకు పైన పోతుంది అమ్మాయి
బాయ్ ఫ్రెండ్ తో నొక్కింది సన్నాయి
జాలువారే తన ఎద దాచే కవచము(చున్ని)
నాకు గుబులు రేపే దాన్ని తాకుతూ బైకు చక్రము
హలో హలో అని అరిచినా, సోయా లేని అమ్మాయి
చున్ని చక్రంలో చిక్కుకుని క్రిందపడే పాపము .
Wednesday, April 13, 2011
Monday, April 11, 2011

శ్రీ రామ! శ్రీ రామ! శ్రీ రామ! శ్రీ రామ!,
శ్రీ రామ అన్న పదమే విన్నాను ,
రామ రాజ్యం చూడాలని కల కన్నాను,
అవినీతి మహమ్మారి పురులు ఇప్పుతుంటే,
అనాగరికత అవధులు దాటుతుంటే,
రాముడి పేరుతో రాజకీయం ఒక వైపు,
రావణుడిని మరిపించే రాక్షసులు మరువైపు,
ఈ రాక్షస సంహారం చేసే రాముడు ఎక్కడున్నాడు ?,
అవినీతిని అర్పేసే అభిరాముడు ఏమయ్యాడు ? ,
ప్రతి మనిషి తలచుకుంటే అవినీతిని ఆర్పగలరు,
కళలు కనే రామ రాజ్యం కనులార చూడగలరు !!!
Saturday, April 2, 2011
జయహో ఇండియా
జయహో ఇండియా
భారతావని గుండెచప్పుడు విని
విజయం సాధించినే వీరోచితంగా
సచిన్ కల వేర్చగా
కలిసి శ్రేమించేనే టీం ఇండియా ...
ఆదిలో బంగ్లా భారతమే పట్టి
మొహాలిలో పాక్ పని పట్టి
ముంబై లో లంక తల కొట్టి
ప్రపంచ కప్పుతో కేరింతలు చేసే
జయహో ఇండియా
జై జయహో ఇండియా
విజయం సాధించినే వీరోచితంగా
సచిన్ కల వేర్చగా
కలిసి శ్రేమించేనే టీం ఇండియా ...
ఆదిలో బంగ్లా భారతమే పట్టి
మొహాలిలో పాక్ పని పట్టి
ముంబై లో లంక తల కొట్టి
ప్రపంచ కప్పుతో కేరింతలు చేసే
జయహో ఇండియా
జై జయహో ఇండియా
Subscribe to:
Posts (Atom)