మనిషి అన్న విషయం మరచి,
మృగపు చాయాలు బైట పరచి,
సాటి జనం పై విరుచుకు పడి
మానవత్వం మంటకలిపెను,
సాటి జనం మాకేమని చిత్రం చూసిన వేళ,
సబ్య సామజం తలదించుకునే అకృత్యం జరిగిపాయే,
సర్కారు నిద్రచూసి, ప్రతిసందులో కాపు కాసి ,
పశువోలె పడుచులపై పందులోలె పడుతున్న సిగ్గులేని మృగలెన్నో,
మానవాళి మడుగను ప్రశ్నార్ధకం చేసే ప్రశ్నలెన్నో, పరిస్థితులెన్నో,
ఈ అకృత్యాలు ఆగేదేలగానో, మనిషి ప్రశాంత జీవన చిత్రాన్ని చుసేదేప్పుడో.
దేవుడా !!! అందరికి మంచి మనస్సు ఇచ్చి మనుషులను చేయు మంచిని కాపాడు.