Software life
సాఫీగా సాగే జీవితం , సాంగత్యం లేక శోకించే software సానుకూలంగా లేక శాంతి కరువాయే
facets fate మార్చే , నేను java మరచిపోయే
recession తగ్గి ,relax mode లో Rx లో చేరా
మల్లి java లో జాగింగ్ స్టార్ట్ చేసి ,
spring తో జంపింగ్ ప్లాన్ చేసి , వద్దుకే అనుకుని
pramotion కోసం వెయిట్ చేస్తూ
ప్రయాణం సాగిస్తూ, ప్రశాంతత వెతుకుతున్న ....
Social Service life
సాటి మనిషికి సహాయ పడాలని
స్నేహితులతో V2HelpU స్థాపించి
కొందరి మోములో ఐన సంతోషం చూడాలని
మేము చేసే ప్రయత్నం సంతోషకరం.
Personnel life::
వెంకు (నా మేనకోడలు ) , వేకువతోనే తన కేరింతలు
చిన్నమామ అనే పిలుపుతో రోజు ఆరంబించి
తన అల్లరితో,అలకతో పాన్పుపైకి చేరడం .
రిలీజ్ ఐన సినిమా కారణం లేకుండా చూస్తూ
రిలీఫ్ టీం లంచ్ లు , సాయంత్రం మిర్చి బజ్జిలతో
భాధలు సంతోషాల మేళవింపు తో ఎన్నో మలుపులు
తిరుగుతూ సాగుతున్న జీవితం నాది.