Monday, April 26, 2010

నా గురించి

ఏమని చెప్పను నేను
నేనమని చెప్పను మీకు
అనుకున్నాను ఆశతో
వెనుదిరిగాను నిరాశతో
కావాలని నిరిక్షించాను
కనపడక కంటతడి పెట్టాను
జీవితంలో వెలుగుని మరిచాను
మరికొందరి చీకటిలో వెలుగుని చూసాను
ఎదురైతే అడగాలని ఉంది
నేను మంచివాడినే అని నిరూపించుకోవాలని ఉంది.

No comments:

Post a Comment