Saturday, April 2, 2011

జయహో ఇండియా


భారతావని గుండెచప్పుడు విని,
విజయం సాధించినే వీరోచితంగా.
సచిన్ కల వేర్చగా,
కలిసి శ్రేమించేనే టీం ఇండియా ...
ఆదిలో బంగ్లా భరతమే పట్టి,
మొహాలిలో పాక్ పని పట్టి,
ముంబై లో లంక తల కొట్టి,
ప్రపంచ కప్పుతో కేరింతలు చేసే.
జయహో ఇండియా,
జై జయహో ఇండియా...

No comments:

Post a Comment