భారతావని గుండెచప్పుడు విని, విజయం సాధించినే వీరోచితంగా. సచిన్ కల వేర్చగా, కలిసి శ్రేమించేనే టీం ఇండియా ... ఆదిలో బంగ్లా భరతమే పట్టి, మొహాలిలో పాక్ పని పట్టి, ముంబై లో లంక తల కొట్టి, ప్రపంచ కప్పుతో కేరింతలు చేసే. జయహో ఇండియా, జై జయహో ఇండియా...
భారతావని గుండెచప్పుడు విని విజయం సాధించినే వీరోచితంగా సచిన్ కల వేర్చగా కలిసి శ్రేమించేనే టీం ఇండియా ... ఆదిలో బంగ్లా భారతమే పట్టి మొహాలిలో పాక్ పని పట్టి ముంబై లో లంక తల కొట్టి ప్రపంచ కప్పుతో కేరింతలు చేసే జయహో ఇండియా జై జయహో ఇండియా
విజ్ఞత విజ్ఞానం మరచి విధ్వంసం సృష్టించే పదకవితా పితామహుడి పాదాలు విరిచెను విప్లవ కవి వెన్నువిరిచి , కందుకూరి గుండె చెరచి తెలంగాణ పేరుతో ,తెలుగు ఖ్యాతి మంటకలిపి రాయలు ,జాషువ మరి కొందరి మహామహుల విగ్రహాలు విరిచి, చెల్లాచెదురు చేసెనే ఉద్యమం పేరుతో ఉన్మాదం సృష్టించే మీది ఒక పోరాటం ? ఇదేనా ఉద్యమ మార్గం ?