Friday, May 27, 2011

అందమైన ప్రయాణం ,,ఆఫీసు ప్రయాణం !!!!

బైకు తీయగానే బైపాసు రోడ్డు మీద
బలే బలే అమ్మాయి బండి మీద పోతుంది
బరువెక్కిన మనసుతో బంజరహిల్ల్స్ వస్తే
బస్సులో బుల్లెమ్మ గుండె బ్లాస్ట్ చేసింది
క్లారిటీ లేని లైఫ్ కమాన్ కి చేరగానే
కైపెక్కే కళ్ళతో మరో పాప కవ్వించే
సర్లేరా అనుకుంటూ జుబ్లిహిల్ల్స్ ఎక్కుతుంటే
జిలేభి లాంటి పిల్ల జిగేలున మెరిసింది
జిలేభిని మరవలేక మాదాపూర్ చేరినాక
సాఫ్ట్ వేర్ సాఫ్ట్ పిల్ల సైలెంట్ గా మనసు గిల్లే
ఆఫీసు చేరగానే అందమైన అమ్మాయిలు
అడుగడుగున కనపడుతూ అయోమయం చేస్తుండే .



వానొస్తే వాహనాలు ఆగేనే
వరదోస్తే వరండాలు నిండునే
కాసేపు వానకే కాలనీలు నిత మునిగే
ఇక మేగమే తుమ్మితే తుఫాను హెచ్చరికే
భారి వర్షాలకు భాధపడనే నగరజీవి
తతస్తనగా వుండే ట్రాఫిక్కులో ఇరుక్కుని
అరమైలు దూరానికే అరగంట టైం పట్టే
ఆపి ఆపి నిదిపితే ఇంజన్ హీటేక్కే

మూగబోయే మనసే

మూగబోయే మనసే నిను చూసాక
ఆగలేదు కన్నీరు మాటరాక ..

చెప్పుకున్న బాసలే గురుతురాక
చేసుకున్న ప్రమాణాలు కానరాక ...

నిను చూసిన క్షణ మొదలైన ప్రేమ వనం
నువ్వు రావని తెలిసాక ఉండగలద ఒక్క క్షణం...

కలిసున్నా రోజులన్నీ పదే పదే తలచుకుంటూ
సాగించే ప్రయాణం నిను వెతుక్కుంటూ ...

ఊహించని వుపద్ర్తవం మున్చిత్తే
కలిసుండే మనల్ని విడదిసే.......

కంటనీరు తెప్పించి ఓటరిగా నిలబెట్టి
గుండెకోత మిగిల్చి ఏకాకిని చేసే...

కోపం

కాయంలో రక్తమే మరిగి మరిగి pressure పెరిగి
చూస్తుండగానే ఎదుటి మనిషి మీద మాట దొర్లి
లౌక్యం మరిపించి లొల్లి లొల్లి చేసి
భందాలను తెంచేసి బద్ధ శత్రువుల చేసి
విచక్షణ పోగొట్టి మృగాలుగా మార్చేసి
మనిషి మనసుపై చెరగని ముద్రవేసే ......

నిదిరించు

నిదిరించు నిదిరించు నిదిరించు
నిదురలో వచ్చిన కల సాధించు
కమ్మనైన కల నిన్ను చేరేవరకు
ఆపకు నువ్వు ఆపకు నీ ప్రయాణము
సాధించు గెలుపు సాధించు
గమ్యానికి వున్న అడ్డన్కులనే తొలగించు
యుద్ధానికి వెళ్ళే సైనికుడవై
హతమార్చు శత్రువులైన ఒడిదుడుకులను
రాణించు నువ్వు రాణించు
రణరంగంలో దూకి వేట కొనసాగించు ..
నన్ను వీడిన మనసు జాడ చూసాను నేను,
తన చెంత చేరాలని వున్న కుదరదు నేడు,
ప్రేమించటం నే చేసిన నేరమ
క్షణకాలంలో చేసిన తప్పే పాపమా
జీవితకాలంలో వీడదు నన్ను ఈ వేదన
తను క్షమించకుంటే దొరకదు నాకు స్వాంతన
కన్నా వారిని కాదనుకున్న తన కోసం
తన అమ్మ మాట జవదాటలేదు ఎ క్షణం
తెలియక చేసిన తప్పును కూడా భూతద్దంలో వెతికితే
చిన్నసూది సైతం గునపమై గుండలో గుచ్చుకోద...

Sunday, May 15, 2011

వేసవి వెన్నెల చల్లదనం

వేసవి వెన్నెల చల్లదనం ,
మరిపించును పగటి వెచ్చదనం.,
'సారి ' అన్న అక్షర ద్వయం,
పోగొట్టును ఇదరి విరోధం .
ఆకాశం రాల్చు వర్షం ,
జరులై పారును అనంతరం.
నచ్చిన వ్యక్తితో రాజి పడటం ,
కలుపును మనుషుల కలకాలం.
మనసుతో పెంచే ప్రేమ వనం ,
మరణం చెందదు జీవితాంతం.
పెరుగుతూ పోతే అవినీతి జనం ,
సంతోషం ఉండదు కలకాలం .
పదిమంది మెచ్చే మంచితనం,
మరువరు ఎవ్వరు క్షణకాలం .