.
.
Saturday, January 30, 2010
sunflower
నిను చూసి ఆగాను మదిలోన నిలిపాను
చూడాలని చూసాను sunflower నేనయ్యాను
కావాలని అనుకున్నా అడగలేక నిలుచున్నా
ఓపలేక అడిగాక ఆవేదన చెందానే
అయినా నా మది లోన నీరూపును భద్రపరచి
నిధ్యాసలో బ్రతకాలని నిర్ణయమే తీసుకున్నా
.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment