Sunday, June 6, 2010


మనసులోని బాధ మరువలేనిది

దాగివున్న ఆశ చేరలేనిది

ఆశపడిన శ్వాస దూరమైనది

ఎదురుచుపులోనే నీ రూపువేతికేనే

ఎండమావిల నాలో ఆశపెంచకే

ఆవిరైనా ప్రేమ ఊటవేసెన

చివరికి నా గుండె గూటికి చేరేనా?

No comments:

Post a Comment